వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామం వద్ద శ్రీ అనాగ దత్త ఆశ్రయం 15వ వార్షికోత్సవ భాగంలో ఆదివారం గోపి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులతో యజ్ఞం పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.