స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో వైద్య పరీక్షలు

65చూసినవారు
స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో వైద్య పరీక్షలు
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గురువారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సాయికుమార్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ అశోక్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్