శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

54చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో గల శ్రీ చండి మంత్రాలయంలో ఆదివారం శ్రీ హ్రియాంబిక మాత, శ్రీ నిత్యముక్త హ్రియానంద స్వామి ఆధ్వర్యంలో ఆశ్రమ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో స్వచ్ఛంద సేవ చేసేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్