బోధన్ లో వెంకటేశ్వర కాలనిలో ఘనంగా వినాయక ఉత్సవాలు.
బోధన్ పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డు కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఉత్సవాలు కాలనీ వాసులు ఘనంఘా జరుపుతున్నారు. నిత్యం వినాయకుడికి ప్రత్యేక పూజలు, భజన, సాంసృతిక కార్యమాలు, కోలాటలతో నిత్యం నూతనంగా కాలనీ వాసులు ఉత్సవాలను జరుపురున్నారు. సాయంత్రం హారతి నిచ్చి ప్రసాదం అందజేస్తున్నారు. ప్రతీ ఏటా గణపతి ఉత్సవాలు ఆనందాన్ని అందజేస్తాయిన్నారు.