హుంన్సా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానం

57చూసినవారు
హుంన్సా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానం
సాలురా మండలం హుంన్సా ప్రభుత్వ పాఠశాలకు ఇటీవల నూతనంగా ఉద్యోగం సాధించి పోస్టింగ్ పై వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను మరియు బదిలీపై వచ్చిన మరో ఉపాధ్యాయుడిని గ్రామస్థులు సన్మానించారు. ఇదివరకే ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గోవర్ధన్ రాష్ట్ర పీఆర్టీయూ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయనను కూడా గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్