బోధన్: మహాలక్ష్మి ట్రస్ట్ కు కోశాధికారిగా నామినేషన్ వేసిన శ్రీను

65చూసినవారు
బోధన్: మహాలక్ష్మి ట్రస్ట్ కు కోశాధికారిగా నామినేషన్ వేసిన శ్రీను
బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మహాలక్ష్మి ట్రస్ట్ కు కోశాధికారిగా గమరపేట శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ల అధికారులు పోశెట్టి , శంకర్, లోలా శంకర్ , సాయిలు ల నామినేషన్ ప్రక్రియ ముగిసింది.

సంబంధిత పోస్ట్