నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో బోధన్ డివిజన్ ACP పి. శ్రీనివాస్, బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ బాబుచే వార్షిక తనిఖీలను శనివారం నిర్వహించారు. ఈ తనిఖీలలో రికార్డ్స్ పరిశీలించారు. ఏసీపీ శ్రీనివాస్ ఎస్ఐ మచ్చేందర్ వారి సిబ్బందికి విధులకు సంబంధించిన ప్రత్యేక సూచనలను, సలహాలను ఇచ్చారు.