బోధన్: మహాలక్ష్మి ట్రస్ట్ సభ్యులను సన్మానించిన గోసేవకులు

51చూసినవారు
బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికలలో గెలుపొందిన సభ్యులకు గురువారం మహాలక్ష్మి కల్యాణ మండపంలో పట్టణ ఏకచక్రేశ్వర గోసేవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గో సేవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్