చందూర్: గ్రామాల్లో పెరుగుతున్న చలి తీవ్రత

79చూసినవారు
చందూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సాయంత్రం కాగానే పొగ మంచు కురుస్తుంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. సూర్యుడు అస్తమించిగానే ఎటు చూసినా పొగ మంచు కమ్మెయడం తో రోడ్డు పై ప్రయాణం ఇబ్బంది కరంగా మారుతుంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్