చందూర్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఇంటింటా రైతు భరోసా, రేషన్ కార్డు పథకాల అర్హుల గుర్తింపు సర్వేను మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ శాంత, ఎంపీడీఓ నీలావతి కార్యదర్శులతో కలిసి గుర్తింపు సర్వే చేశారు. అర్హులైన వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.