నవీపేట్‌లో లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

79చూసినవారు
నవీపేట్‌లో లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నవీపేట్ మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియాకు చెందిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భగవాన్, బుడ్డ సంజీవరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ముసా, ఎస్‌కే. జబీర్, అవేజ్, గౌస్, నవీన్ రాజ్, వసంత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్