దోమ తెరలను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

474చూసినవారు
దోమ తెరలను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
ఎడపల్లి మండలం లోని ఏ. ఆర్. పి క్యాంపు గ్రామంలో బుధవారం ప్రతి కుటుంబానికి కెప్టెన్ కరుణాకర్ రెడ్డి సహకారంతో దోమ తెరలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దోమ తెరలు పంపిణీ చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోకరాజు, రంజిత్, శ్రీధర్, రాము గౌడ్ లతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్