స్నేహితుడి కూతురు పెళ్లికి ఆర్థిక సహాయం

1558చూసినవారు
నవీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు వారి క్లాస్ మెంట్ బేగరి లచ్చన్న కుమార్తె పెళ్లికి ఆర్థిక సహాయం చేసి స్నేహమంటే విడదీయలేని బంధం అని చాటారు. మంగళవారం వారి సగ్రామం అయినటువంటి అభంగపట్నంలోని వారి నివాసానికి వెళ్లి రూ. 30 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంజీవ్ రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి, కైలాస్, గంగాధర్, పోశెట్టి, సుదర్శన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్