విగ్రహ ప్రతిష్టాపన పోస్టర్ల ఆవిష్కరణ

80చూసినవారు
విగ్రహ ప్రతిష్టాపన పోస్టర్ల ఆవిష్కరణ
ఇందలవాయి మండలం నల్లవెల్లి స్టేషన్ తండలో శ్రీ శ్రీ శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్, రామ్ రావ్ మహారాజ్ ల విగ్రహ ప్రతిష్టాపన, శిల ద్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. గురువారం ప్రతిష్టాపనకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్