వర్షాలు కురియాలని హనుమాన్ ఆలయంలో పూజలు

56చూసినవారు
వర్షాలు కురియాలని హనుమాన్ ఆలయంలో పూజలు
బోధన్ మండలం రాజీవ్ నగర్ తాండ గ్రామంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కొరియాలని గ్రామస్తులు సోమవారం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి నైవేద్యాలను సమర్పించారు. మొక్కులు తీసుకున్నారు. రైతులు వర్షాల కొరకు నిరీక్షణ ఉండకుండా సకాలంలో వర్షాలు కురియాల అని భగవంతుడిని వేడుకున్నారు. ఈ పుజా కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్