కందకుర్తి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన తాహసిల్దార్

2606చూసినవారు
కందకుర్తి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన తాహసిల్దార్
రెంజల్ మండలంలోని కందకుర్తి అంత రాష్ట్ర చెక్ పోస్ట్ ను తాహసిల్దార్ ఎంఎ కలీం గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఆయన రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించాలని తహసిల్దార్ ఆదేశించారు. ఆయనతో పాటు రెవిన్యూ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్