వర్ని: మండలాల వారిగా జిల్లా మీసేవ అసోసియేషన్ సమావేశం

81చూసినవారు
వర్ని: మండలాల వారిగా జిల్లా మీసేవ అసోసియేషన్ సమావేశం
నిజామాబాద్ జిల్లా మీసేవ ఎఎంసీఓఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మండలాల వారీగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఉమ్మడి వర్ని జోన్ లోని చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల మీసేవ నిర్వాహకులు పాల్గొని జిల్లా అసోసియేషన్ కు తమ సమస్యలు, అభివృద్ధి సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చందుపట్ల శ్రీనివాస్, జిల్లా అసోసియేషన్ సభ్యులు, మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్