దేవునిపల్లిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

79చూసినవారు
దేవునిపల్లిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాసర్ల గోదావరి స్వామి, పోలీస్ కృష్ణాజీరావు, కుంభాల రవి, పెద్దోల్ల శశిధర్ రావు, ద్యావరి నరేష్, కాసర్ల భాను, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్