జిపిల్లోకి చేరిన ఫైనల్ ఓటర్ జాబితా

60చూసినవారు
జిపిల్లోకి చేరిన ఫైనల్ ఓటర్ జాబితా
కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ జాబితా సిద్ధం అయింది. శనివారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గ్రామపంచాయతీ ఆవరణలో నోటీస్ బోర్డ్ పై జీపీ గ్రామ అధికారులు దోమకొండ జీపీ పరిధిలోని అన్ని వార్డులకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ ను అతికించారు. గ్రామంలోని ఓటర్లు జాబితాను పరిశీలించుకునేందుకు వీలుగా ఉంచారు. ఓటర్ జాబితాలో పేర్లు లేనివారు జీపీ సెక్రటరీ దృష్టికి తీసుకొని పోవచ్చు.

సంబంధిత పోస్ట్