మాచారెడ్డి మండలంలో రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

83చూసినవారు
మాచారెడ్డి మండలంలో రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పాల్వంచ మండలం భవానిపేట తండాకు చెందిన బానోత్ రాములు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో శనివారం రెండు క్వింటాళ్ల పిడి ఎస్ బియ్యాన్ని ఎక్కువ ధరకు అమ్మడానికి తరలిస్తుండగా చుక్కాపూర్ వద్ద ఎస్సై అనిల్ పట్టుకున్నారు. రాములుపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్