వాహనాల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

7653చూసినవారు
వాహనాల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కామారెడ్డి జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా నగదును సీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బుధవారం జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్పోస్ట్ వద్ద SI సుధాకర్ అధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా రూ.5.45 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించిన ఆధారాలు, లెక్కలు చూపించకపోవడంతో డబ్బులను పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్