మండల కేంద్రంలో కుక్కల బెడద

586చూసినవారు
మండల కేంద్రంలో కుక్కల బెడద
బిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో కుక్కల హడావిడి ఎక్కువై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇట్టి విషయంపై స్థానిక గ్రామపంచాయతీ మరియు సిబ్బంది స్పందించి సమస్యని పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్