హెచ్డిఎఫ్సి బ్యాంకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

56చూసినవారు
హెచ్డిఎఫ్సి బ్యాంకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ విగ్రహం పక్కన నూతన హెచ్డిఎఫ్సి బ్యాంకును శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకు ఖాతా తీసుకోని వారు ఎవరైనా ఉంటే బ్యాంకుకు వచ్చి ఖాతా తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్