నెల రోజుల వ్యవధిలోనే 152 ఫోన్ల రికవరీ: జిల్లా ఎస్పీ

69చూసినవారు
నెల రోజుల వ్యవధిలోనే 152 ఫోన్ల రికవరీ: జిల్లా ఎస్పీ
సెల్ ఫోన్ల రికవరీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా సత్ఫలితాలు, నెలరోజుల వ్యవధిలోనే 152 ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు. గురువారం డిపిఓ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ కోసం గత నెల రోజుల క్రితం జిల్లాలో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి, ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్