సాయుధ పోరాట స్ఫూర్తి ఐలమ్మ: జిల్లా ఎస్పీ

81చూసినవారు
సాయుధ పోరాట స్ఫూర్తి ఐలమ్మ: జిల్లా ఎస్పీ
సాయుధ పోరాట స్ఫూర్తి ఐలమ్మ అని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ చిత్ర పటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులుర్పించారు. తెలంగాణ సాయుద పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు.

సంబంధిత పోస్ట్