కామారెడ్డిలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో లింగనిర్ధారణల ఆరోపణల్లో ప్రభుత్వ వైద్యుడు డా. ప్రవీణ్ను డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కు సరెండర్ చేస్తూ.. గురువారం జిల్లా వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రిలో మహిళకు లింగనిర్ధారణ పరీక్షలు, 8నెలలకే ఆపరేషన్ చేసి శిశువును విక్రయంచిన కేసులో వైద్యులు డా. ప్రవీణ్, డా. సిద్ది రాములు, ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.