పెళ్లి చేసుకుంటానని మోసం

15631చూసినవారు
పెళ్లి చేసుకుంటానని మోసం
డిచ్ పల్లి మండలంలో యువతిని పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి మోసం చేశాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన హరీష్ ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని డిచ్ పల్లి సీఐ మల్లేష్ తెలిపారు. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే ఆమెతో దూరంగా ఉంటున్నాడని బాధితురాలు వాపోయినట్లు తెలిపారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని రిమాండ్ కి పంపినట్లు సీఐ మల్లేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్