నిజామాబాద్: కుక్కల దాడిలో ఆవు దూడ మరణం

73చూసినవారు
తిర్మన్ పల్లి సుభాష్ ఫామ్ వద్ద కుక్కల దాడిలో ఆవు దూడ మరణించిన ఘటన గురువారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సుభాష్ ఫామ్ హౌస్ పక్కనే ఉన్న పంట పొలాల వద్ద కొన్ని ఆవులను పెంచుతున్న ఓ రైతు దూడను ఫామ్ హౌస్ కుక్కలు దాడి చేసి చంపేశాయి. దీంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసాడు.

సంబంధిత పోస్ట్