నిజామాబాద్: 2025 సంవత్సరానికి వెల్కం చెప్పిన విద్యార్థులు

50చూసినవారు
నిజామాబాద్:  2025 సంవత్సరానికి వెల్కం చెప్పిన విద్యార్థులు
నూతన సంవత్సర వేడుకలను సిరికొండ మండలంలోని సత్యశోధ పాఠశాల విద్యార్థులు మంగళవారం వెల్కమ్ 2025 అనే ఆంగ్ల అక్షరంలో కూర్చొని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పాఠశాల కరస్పాండెంట్ నర్సయ్య మాట్లాడుతూ అందరిలో ఆనందమైన జ్ఞాపకాలు వెల్లువిరవాలని, విద్యార్థులు నూతన ఆశయాలు, ఆలోచనలతో విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు నిరంతరం ప్రయత్నించాలని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్