నిజామాబాద్: ఖలీల్ వాడి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్

74చూసినవారు
నిజామాబాద్: ఖలీల్ వాడి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్
నిజామాబాద్: ఖలీల్ వాడి ప్రాంతంలో మంగళవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హాస్పిటల్స్ ముందు టు వీలర్స్ నిలపడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఒక కారు ఎదురుగా వస్తుంటే ఇంకో కారు పక్కనుండి వెళ్లడం కష్టంగా మారిందని స్థానికులు, వాహనదారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్