ఫోక్సొచట్టం ఎన్డిపిఎస్ చట్టంపై శిక్షణ కార్యక్రమం

62చూసినవారు
నగరంలోని కలెక్టరేట్ లో నిజామాబాద్ జిల్లా నాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక వేధింపుల ఫోక్సో చట్టం ఎన్డీపిఎస్ చట్టంపై శిక్షణ కార్యక్రమాన్ని శనివారం రెండు షెషన్లుగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఈ చట్టల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్