తడగాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం..

78చూసినవారు
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని తడగాంలో ఆదివాసి నాయక్ పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి జెండాను ఎగరవేసి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకొని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవిస్తున్న ఆదివాసీల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నర్సయ్య, సాయిరాం, ప్రకాష్ రవి, జగన్, గంగారం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్