తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు

60చూసినవారు
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు
తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంత కుమారి సూచించారు. బుధవారం హైదరాబాద్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన, వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్