నిజామాబాద్: గోసంగి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలి

76చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో బేడబుడగ జంగం కులస్తులు గోసంగి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని బోధన్ కలెక్టర్ కు గురువారం ఫిర్యాదు చేశారు. గత 30 సంవత్సరాలుగా తమ కుల ద్రవీకరణ పొందుతున్న బేడబుడగ జంగాలు కులగణనలో బేడబుడగ జంగాలని రాసుకోవాలని వెంటనే డీఎల్ఎస్సి నివేదికను తయారుచేసి జిల్లా కలెక్టర్ కు పంపాలని జిల్లా అధ్యక్షులు సుంకరి పల్లి సాయన్న, గౌరవ అధ్యక్షులు మల్లెల సాయిచరణ్ కోరారు.

సంబంధిత పోస్ట్