ఘనంగా చంద్రబోస్ జయంతి

263చూసినవారు
ఘనంగా చంద్రబోస్ జయంతి
నిజామాబాద్ నగరంలోని మార్వాడిగల్లిలో మంగళవారం హిందూ వీరుడు శ్రీ కిషోర్ తివారీ చేతులమీదుగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అలాగే ఇదేరోజు స్వర్గీయ బాల్ థాక్రే జయంతి కూడా కావడంతో చిత్రపటానికి కూడా పూలమాలలతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర పలువురు హిందూసంఘాల పెద్దలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్