నిజామాబాదులో కేటీఆర్ జన్మదిన వేడుకలు

63చూసినవారు
నిజామాబాదులో కేటీఆర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బి. ఆర్. యస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతు కిరణ్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్లు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్