పద్మశాలిలు కళా నైపుణ్యం కలవారు

955చూసినవారు
పద్మశాలిలు కళా నైపుణ్యం కలవారు
పద్మశాలిలు కళానైపుణ్యం కలవారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్ అర్బన్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. పద్మశాలీలు కళా నైపుణ్యం కలవారని రంగు రంగుల బట్టలు చేతితో, మగ్గంపై నేసి అందాన్ని చేకూరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్య పాల్ , ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్