చందూర్ లో పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

84చూసినవారు
చందూర్ మండలం కేంద్రంలో మంగళవారం పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమం మాజీ జడ్పీటీసీ అంబర్ సింగ్, సొసైటీ చైర్మన్ అశోక్, మండలం లోని పలు గ్రామాల అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్