జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు శుక్రవారం ఘనంగా జరిపారు. చిత్రపటానికి పూలమాలలు వేశారు. దేశానికి వారు చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.