ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - కలెక్టర్

81చూసినవారు
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జిల్లా ఉన్నతాధికారులు, నోడల్ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జగిత్యాల కలెక్టర్ డాక్టర్ యాస్మీన్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్