వెంకటాపూర్: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం

51చూసినవారు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా శుక్రవారం వెంకటాపూర్ శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం, మరియు అభిషేకం, పల్లకి సేవ కార్యక్రమం జరిగింది.అర్చకులు పవన్ శర్మ, దేవదాయ శాఖ పెద్ద మనుషులు మహేష్ రిక్క అశోక్ మహిపాల్ ఏనుగు సురేష్ భోజపెల్లి కామని లింగన్న, బట్టు గంగారాం, సహాయకులు, భోజపెల్లి కిషన్, బొమ్మ భూమన్న, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్