ఉద్యోగాల కల్పనకు వారియర్స్ గొప్ప వేదిక

55చూసినవారు
ఉద్యోగాల కల్పనకు వారియర్స్ గొప్ప వేదిక
ఉద్యోగాల కల్పనకు వారియర్స్ గొప్ప వేదిక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. దేశ సేవ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలనుకోవడం గొప్ప విషయమని, అలాంటి వారి కోసం వారియర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఏర్పాటుచేసిన వారియర్స్ అకాడమీని ప్రారంభించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్