Jan 23, 2025, 04:01 IST/బోధన్
బోధన్
బోధన్: డీసీఎం వదిలి డ్రైవర్ పరార్
Jan 23, 2025, 04:01 IST
బోధన్ మండలం లోని కల్దుర్కి గ్రామ శివారు లోని రాజన్న చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర నుండి కండ్ గావ్, కల్దుర్కి మీదుగా రాజన్న చౌరస్తాకు పట్టుకొచ్చిన డిసిఎంను గమనించిన పోలీసులు వాహనాన్ని ఆపగా వాహనంలో డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. వాహనంలో కలప ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.