ప్రైవేట్ ఆసుపత్రిలో దొంగ చేతివాటం

51చూసినవారు
ప్రైవేట్ ఆసుపత్రిలో దొంగ చేతివాటం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి లో గల కీర్తి సాయి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని దొంగ చేతివాటం ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆస్పత్రి సిబ్బందికి చెందిన బ్యాగును అపహరించుకుని వెళ్ళాడు. ఆ బ్యాగులో ఒక సెల్ ఫోన్, 2000/- నదులు, పట్ట గొలుసులు ఉన్నట్లుగా బాధితురాలు వెల్లడించింది. ఈ విషయమై బాధితురాలు వన్ టౌన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్