సెల్ ఫోన్ దొరికిందని వాడి.. కేసుల్లో ఇరుక్కోవద్దు: ఎస్ఐ. మహేష్

55చూసినవారు
సెల్ ఫోన్ దొరికిందని వాడి.. కేసుల్లో ఇరుక్కోవద్దు: ఎస్ఐ. మహేష్
సెల్ ఫోన్ దొరికిందని వాడి, కేసుల్లో ఇరుక్కోవద్దని ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డికి చెందిన జి. రామకృష్ణ అనే వ్యక్తి ఫోన్ పోతే ఫిర్యాదు తీసుకొని సిఈఐఆర్ ద్వారా ఫోన్ పట్టేసి బాధితునికి అప్పగించడం జరిగిందన్నారు. ఫోన్ పోయిందని గాబరా పడకుండా సత్వరమే సంబంధిత పత్రాలతో ఫిర్యాదు చేయాలన్నారు. ఎవరికి ఫోన్ దొరికిన సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించి రశీదు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్