పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

65చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు
ఎల్లారెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా మత్తమాల పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది, వెల్నెస్ సెంటర్ (ఏ) ఎంఎల్ హెచ్పి సచిన్, పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్