May 09, 2024, 15:05 IST/ఆర్మూర్
ఆర్మూర్
జీవన్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలి
May 09, 2024, 15:05 IST
ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో బాల్కొండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు గురువారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు.