స‌ర్పంచ్ ఎన్నిక‌లు త్వ‌ర‌గానే నిర్వ‌హిస్తాం: మంత్రి సీత‌క్క‌

60చూసినవారు
స‌ర్పంచ్ ఎన్నిక‌లు త్వ‌ర‌గానే నిర్వ‌హిస్తాం: మంత్రి సీత‌క్క‌
తెలంగాణ‌లో స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై మంత్రి సీత‌క్క బిగ్ అప్డేట్ ఇచ్చారు. సీఎం వచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్ ఆమోదిస్తార‌ని ఆమె పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల త్వరగానే నిర్వహిస్తామ‌ని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని మంత్రి చెప్పారు. ప‌థ‌కాల‌కు అప్లికేషన్లు నిరంతర ప్రక్రియని సీత‌క్క స్ప‌ష్టం చేశారు. పాలన చేత కాలేదు కానీ మా మీద బీఆర్ఎస్ నాయ‌కులు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిప‌డ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్