ఇక భవిష్యత్ BRS పార్టీదే: KTR

51చూసినవారు
ఇక భవిష్యత్ BRS పార్టీదే: KTR
ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుందని కేటీఆర్ విమర్శించారు. 'ఇక భవిష్యత్ BRS పార్టీదే. సత్తుపల్లిలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం. ఉమ్మడి ఖమ్మంలో మళ్లీ BRS జయకేతనం ఎగురవేస్తుంది. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు 23 మంది BRS నుంచి గెలిస్తే 17 మంది ఇంకా పార్టీలోనే కొనసాగుతుండటం పార్టీ పట్ల వారికున్న విధేయతకు నిదర్శనం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్