తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఎప్పుడంటే?

82చూసినవారు
తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఎప్పుడంటే?
TG: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత తెలంగాణ కేబినెట్ మ‌రోసారి స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 24 లేదా 25 తేదీల్లో ఈ భేటీ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం, పంచాయితీ ఎన్నికల నిర్వహణ తో పలు అంశాలపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్